Ep#6: పారిస్ ని సిటీ అఫ్ లవ్ అని ఎందుకు అంటారు ? Paris Story - City of Love| Valentine's Day|
Update: 2025-02-19
Description
పారిస్ ప్రత్యేకత ఏంటి ? ఎందుకు అక్కడే ఎంతో మంది కవులు రచనలు చేసారు ? ఈఫిల్ టవర్ చరిత్ర ఏంటి. అక్కడ ప్రేమ గీతాలు ఎన్నో రచించబడ్డాయి , సినిమాలలో చిత్రీకరించబడ్డాయి అక్కడి ప్రకృతి అందమే కారణమా ?
In this Telugu Podcast episode, let's talk about the 'City of Love' i.e. Paris on the occasion of Valentine's day. Why Paris is called the 'City of Love' & 'City of Lights'. What is the history of this City? Let's explore and share experiences.
Comments
In Channel